Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్లాండ్‌ ఫార్మా షేర్లకు భారీ జోష్

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 11, 2026 10:57 AM ఆల్ ఇండియా మార్కెట్
గ్లాండ్‌ ఫార్మా షేర్లకు భారీ జోష్ - Udayam
క్యూ1లో గ్లాండ్‌ ఫార్మా నికర లాభం 47% పెరిగి రూ.317 కోట్లకు చేరడంతో షేరు సోమవారం 9.8% వరకు ఎగిసింది. ఆదాయం 19.6% వృద్ధితో రూ.1,800 కోట్లుగా నమోదైంది. జెఫరీస్‌ షేరుకు ‘బై’ రేటింగ్‌ ఇచ్చి టార్గెట్‌ను రూ.3,350కి పెంచింది. గోల్డ్‌మన్‌ శాక్స్‌ ‘సెల్‌’ రేటింగ్‌ కొనసాగిస్తూ టార్గెట్‌ను రూ.2,125కి పెంచింది.

Comments

G
Loading comments...