Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ కలెక్టర్‌కు బాలికల రాఖీ

Follow Udayam on Google
Anuroop Aug 28, 2026 8:12 PM హన్మకొండ General
హనుమకొండ కలెక్టర్‌కు బాలికల రాఖీ - Udayam
సుబేదారిలోని బాలసదన్ బాలికలు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయికి కలెక్టరేట్‌లో రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కూడా బాలికలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు చెప్పారు. బాలికలకు అండగా, రక్షణగా ఉంటానని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, సూపరింటెండెంట్ కళ్యాణి, బాలసదన్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...