Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికల భద్రతపై అవగాహన

Follow Udayam on Google
Harika Aug 21, 2026 4:14 PM మహబూబాబాద్ General
బాలికల భద్రతపై అవగాహన - Udayam
మహబూబాబాద్‌లోని బాలికల పాఠశాల, జూనియర్‌ కళాశాలలో షీ టీం ఆధ్వర్యంలో బాలికల భద్రత, సైబర్‌ నేరాలు, మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భరోసా కేంద్రం సేవలపై విద్యార్థినులకు వివరించారు. ఎస్పీ డా. పి. శబరీష్‌ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో షీ టీం ఎస్‌ఐ సునంద, సైబర్‌ క్రైమ్‌ ఎస్‌ఐ కరుణాకర్‌తో పాటు సుమారు 600 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...