Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు గంటల్లో బాలిక రక్షణ

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 30, 2026 10:14 AM ఆదిలాబాద్General
ఆరు గంటల్లో బాలిక రక్షణ - Udayam
తలమడుగు మండలం రుయ్యాడికి చెందిన నాలుగేళ్ల బాలిక అపహరణ ఘటనను పోలీసులు కేవలం ఆరు గంటల్లో ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలిక ఆచూకీ గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. అపహరణ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బాలికను కాపాడిన పోలీసు బృందాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించగా, తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...