Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇ-20 పెట్రోల్‌పై అపవాదు వద్దు: గడ్కరీ

రూప దేవి Jul 07, 2026 1:14 PM అల్ ఇండియా 7 viewsabout 2 hours ago
ఇ-20 పెట్రోల్‌పై అపవాదు వద్దు: గడ్కరీ - Udayam Digital
ఇ-20 పెట్రోల్‌ వల్ల వాహనాల సామర్థ్యం తగ్గుతుందనే విమర్శలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోసిపుచ్చారు. దీనివల్ల సమస్య వచ్చిన ఒక్క కారునైనా చూపించాలని, ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేశారు. ఇథనాల్ బ్లెండింగ్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఈ నిర్ణయం వల్ల ఇంధన దిగుమతి ఖర్చులు తగ్గడమే కాకుండా రైతులకు రూ.45 వేల కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...