వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టా పరిచయంతో పదో తరగతి బాలికను కిడ్నాప్ చేసి, పలు రాష్ట్రాలు తిరుగుతున్న నిందితుడు పోలీసులకు సవాల్ విసురుతున్నాడు.
మూడు నెలలుగా ఆచూకీ లభించకపోవడంతో హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ఎస్పీ ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

