వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన యువకుడిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. బాపట్లకు చెందిన నిందితుడు జూన్‌లో బాలికను బంగారంతో సహా తీసుకెళ్లి నాలుగు రాష్ట్రాల్లో తలదాచుకున్నాడు.
సాంకేతికత ఆధారంగా హరియాణాలో ఆచూకీ గుర్తించి బాలికను రక్షించినట్లు ఎస్పీ తెలిపారు.
Comments
Loading comments...

