వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేటలో ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన యువతలో వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించేందుకు 'Tribal Entrepreneur Challenge-2026' నిర్వహించనున్నారు. 18 ఏళ్లు పైబడిన ఎస్టీ యువత తమ వ్యాపార ఆలోచనలను నమోదు చేసుకోవచ్చు.
ఎంపికైన వారికి శిక్షణ, మార్గదర్శకత్వంతో పాటు ఉత్తమ ఆలోచనలకు అవసరమైన సహకారం అందించనున్నారు.
Comments
Loading comments...

