వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఖిబ్ జావెద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన పాత్రను పూర్తిగా తగ్గించారని పాక్ మాజీ కోచ్ జేసన్ గిల్లెస్పీ ఆరోపించాడు. తనను అవమానించి, నిర్ణయాల నుంచి దూరం చేశారని చెప్పాడు.
ఈ అనుభవం తనను మానసికంగా ప్రభావితం చేసిందని తెలిపాడు. పీసీబీ తనకు ఇంకా వేల డాలర్లు చెల్లించాల్సి ఉందని, ఆఖిబ్ వ్యాఖ్యలు కొనసాగితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు.
Comments
Loading comments...

