Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిల్ ఇంకా మారాలి: విహారి

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 23, 2026 3:29 PM జాతీయంక్రీడలు
గిల్ ఇంకా మారాలి: విహారి - Udayam
భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ కెప్టెన్సీలో అయితే మరింత మెరుగుపడాల్సి ఉందని టీమిండియా క్రికెటర్ హనుమ విహారి వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరో బౌలర్ ఆప్షన్ లేకపోవడం జట్టును అత్యంత తీవ్రంగా దెబ్బతీసిందని విశ్లేషించారు. ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...