Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్ హవా

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 22, 2026 4:28 PM జాతీయంక్రీడలు
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్ హవా - Udayam
ఇంగ్లాండ్‌ సిరీస్‌లో మెరిసిన శుభ్‌మన్ గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానానికి చేరువయ్యారు. అగ్రస్థానంలో ఉన్న డారిల్ మిచెల్ (802) కంటే కేవలం ఒక్క పాయింట్ వెనుకబడి గిల్ (801) రెండో స్థానంలో నిలిచారు. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో, రోహిత్ శర్మ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. బౌలింగ్‌ విభాగంలో రషీద్ ఖాన్ అగ్రస్థానాన్ని నిలుపుకున్నారు.

Comments

G
Loading comments...