వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ గీతం ఆసుపత్రిలోని డెర్మాటాలజీ విభాగం ఇప్పడు అత్యంత ఆధునికమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్కిన్ అనలైజర్ మెషిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పరికరం ద్వారా అత్యాధునిక స్పెక్ట్రల్ ఇమేజింగ్ సహయంతో చర్మం యొక్క
లోతైన పొరలను స్కాన్ చేసి కంటికి కనిపించని లోపల దాగి ఉన్న చర్మంలోని నూనె మరియు తేమ శాతాలు, అలాగే స్కిన్ ఫోర్స్ పరిమాణాన్ని ఇది ఖచ్చితంగా విశ్లేషిస్తున్నారు.
Comments
Loading comments...

