Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గీత కార్మికులకు కాటమయ్య సురక్ష కిట్లు పంపిణీ

Follow Udayam on Google
Anji Aug 19, 2026 7:45 PM నాగర్ కర్నూల్General
గీత కార్మికులకు కాటమయ్య సురక్ష కిట్లు పంపిణీ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని MLA క్యాంపు కార్యాలయంలో గీత కార్మికులకు 27 కాటమయ్య సురక్ష కిట్లను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గీతా కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌, నాయకులు సంజీవ్‌ కుమార్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...