వార్తలకు తిరిగి వెళ్లండి
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన గ్రామ శక్తి పోలేరమ్మ జాతరలో భాగంగా ఘటోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఘటోత్సవం కు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఘటోత్సవం కుండలను ఊరేగిస్తున్న సందర్భంగా వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఘటోత్సవాన్ని జీనుగుల వారి వీధిలోని అమ్మవారి అలంకరణ మండపం, పోలేరమ్మ గుడి, కర్ణ కమ్మ వీధిలో గుడి వద్ద ఉంచి పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

