వార్తలకు తిరిగి వెళ్లండి

ఘట్కేసర్ NFC నగర్‌లోని రాధా మాధవ్ ఫంక్షన్ హాల్ ప్రాంతంలో మంచినీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సక్రమంగా నీటి సరఫరా లేక అవస్థలు పడుతున్నామని తెలిపారు.
భూగర్భ జలాలు తగ్గడంతో సమస్య మరింత తీవ్రమైందన్నారు. HMWSSB అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

