Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘట్‌కేసర్ HPCL వద్ద పోలీసుల మాక్‌డ్రిల్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 05, 2026 9:50 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఘట్‌కేసర్ HPCL వద్ద పోలీసుల మాక్‌డ్రిల్ - Udayam
ఘట్‌కేసర్‌లోని HPCL వద్ద శుక్రవారం పోలీసులు భద్రతా మాక్‌డ్రిల్ నిర్వహించారు. కీలక స్థావర ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లు, అత్యవసర స్పందన సన్నద్ధతను సమీక్షించారు. ప్రజల భద్రతకు భంగం కలగకుండా కీలక స్థావరాల వద్ద నిరంతర అప్రమత్తతతో భద్రతా చర్యలను పటిష్టం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...