Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగాఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

Follow Udayam on Google
ch. anji Sep 02, 2026 10:00 PM వికారాబాద్General
ఘనంగాఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు - Udayam
కుల్క చర్ల మండల కేంద్రం లో బుధవారం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కుల్కచర్ల మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ ఫోటోకు పూలమాలలు వేసి కుల్కచర్ల కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు నివాళులర్పించారు.

Comments

G
Loading comments...