వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి విజయనగరం ZP చైర్మన్, YCP విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు శుద్ధి చీపురుపల్లిలో ఘనంగా నిర్వహించారు.
స్తానిక YCP కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆయన కుమార్తె సిరి సహస్ర ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

