Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా తీజ్ ఉత్సవాలు–2026

Follow Udayam on Google
RR REDDY Sep 04, 2026 12:13 PM నిజామాబాద్General
ఘనంగా తీజ్ ఉత్సవాలు–2026 - Udayam
జేఎన్టీయూహెచ్ క్యాంపస్‌లో గోర్ బంజారా తీజ్ పండుగను తీజ్ కమిటీ, విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ జరుప్ల గోవిందు IRS ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తీజ్ పండుగ ప్రాముఖ్యత, బంజారా సంస్కృతి, సంప్రదాయాలను వక్తలు వివరించారు. కార్యక్రమంలో బంజారా కమ్యూనిటీ నాయకులు బెల్లయ్య నాయక్, గాయని మంగ్లీ, మాలావత్ పూర్ణ, పాల్గొన్నారు.

Comments

G
Loading comments...