వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యాసకు, భాషకు ప్రతీక ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు అని దండేపల్లి మండలంలోని వెలుగనూర్ పాఠశాల హెచ్ఎం బొలిశెట్టి రాజన్న అన్నారు. తెలంగాణ భాషా దినోత్సవం బుధవారం పాఠశాలలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ భాష గొప్పతనాన్ని కాపాడుకుంటూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

