Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభించిన దక్షిణ ఎమ్మెల్యే

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 03, 2026 4:30 PM విశాఖపట్నంGeneral
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభించిన దక్షిణ ఎమ్మెల్యే - Udayam
శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ముఖ్యఅతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు గోమాతకు పూజలు నిర్వహించి, శ్రీకృష్ణ భగవానుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...