Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 03, 2026 1:26 PM పల్నాడుGeneral
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - Udayam
నరసరావుపేట ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీల ప్రభుపాదుల130వ వ్యాసపూజ మహోత్సవాలు శుక్రవారం నిర్వహించనున్నారు అని గురువారం మీడియా సమావేశంలో తెలిపారు. ఉదయం 4.30కు మంగళహారతి, ప్రవచనం, మహానామ సంకీర్తన, సాయంత్రం నాలుగు గంటలకు ఉట్టి ఉత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...