వార్తలకు తిరిగి వెళ్లండి

పి.గన్నవరం: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
పి.గన్నవరం మండలం పోతవరం మొగలడంక నుంచి ధనవర్ష ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు
Comments
Loading comments...

