Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా పర్యాటక దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
madhu Sep 22, 2026 9:34 PM ములుగుGeneral
ఘనంగా పర్యాటక దినోత్సవ వేడుకలు - Udayam
ములుగు జిల్లాలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 25న పాలంపేట గొల్లలగుడి వద్ద హెరిటేజ్‌ వాక్‌, రామప్పలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 26న తెలంగాణ దర్శిని కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు చారిత్రక ప్రదేశాల సందర్శనకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...