Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 23, 2026 5:23 PM నాగర్ కర్నూల్General
ఘనంగా పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన - Udayam
కల్వకుర్తి నియోజకవర్గం లోని ఖానాపూర్ గ్రామంలో పోచమ్మ పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపనను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రతిష్టాపన వేడుకలకు ముఖ్య అతిథిగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ అకాడమీ స్కిల్ నాలెడ్జ్ (TASK) సీఈవో పోచమ్మ దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా గ్రామస్తులు ఆయన శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...