వార్తలకు తిరిగి వెళ్లండి
గూడూరు పురపాలక సంఘ పరిధిలోని నెల్లటూరు గ్రామంలో శ్రీ నాగేంద్ర స్వామి గ్రామోత్సవాన్ని శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. నాగేంద్ర స్వామి విగ్రహాలను ట్రాక్టర్ పైనుంచి గ్రామంలో నిర్వహించారు.
ఆదివారం నాడు నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు .ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ట్రాక్టర్పై ఉంచి బ్రహ్మోత్సవం నిర్వహించారు.
Comments
Loading comments...

