వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం లో బుధవారం మంత్రి సత్యకుమార్ కు గజమాల వేసి పార్టీ కార్యాలయంలో నియోజక వర్గ నాయకులు కార్యకర్తలు ఆయన పుట్టినరోజు వేడుకలును ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికి కృతఙ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

