Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా కాసు మహేష్ రెడ్డి జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 09, 2026 1:02 PM పల్నాడుGeneral
ఘనంగా కాసు మహేష్ రెడ్డి జన్మదిన వేడుకలు - Udayam
నరసరావుపేట వైసీపీ గురజాల మాజీ ఎమ్మెల్యే, కాసు సెంట్రల్ చైర్మన్ కాసు మహేష్ రెడ్డి జన్మదిన వేడుకలను కాసు మాల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. ముఖ్యఅతిథిగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ ఏపెక్స్ కౌన్సిల్ సభ్యుడు కె.వి.పురుషోత్తమరావు హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భోజనాలు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...