Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా జనసేన నేతలు గణేష్ కుమార్, సందీప్ జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 25, 2026 12:51 PM విశాఖపట్నంGeneral
ఘనంగా జనసేన నేతలు గణేష్ కుమార్, సందీప్ జన్మదిన వేడుకలు - Udayam
జనసేన పార్టీ నేతలు శ్రీ గణేష్ కుమార్ గారు, శ్రీ సందీప్ గారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గారు గణేష్ కుమార్ గారికి, సందీప్ గారికి శాలువాలు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, మరిన్ని విజయాలు సాధిస్తూ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...