వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శనివారం విజయనగరం జిల్లా గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫెన్సింగ్ NIS కోచ్, జాతీయ క్రీడాకారుడు పోతంపల్లి అనిల్‌కుమార్‌ను.. సైక్లింగ్ NIS కోచ్, జాతీయ క్రీడాకారుడు ధరమ్‌సింగ్ గణేశ్ కుమార్‌ను HM అలమండ ఝాన్స్సీ, PD రాజు సన్మానించారు. క్రీడలు శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడతాయని తెలిపారు.
Comments
Loading comments...

