వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ వి.జె.ఎఫ్. ప్రెస్ క్లబ్‌లో జాఫ్ (JAF) యూనియన్ సభ్యత్వ నమోదు మరియు రెన్యువల్ కార్యక్రమం లొ యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాత సభ్యులు తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోగా, పలువురు కొత్త సభ్యులు కూడా యూనియన్‌లో చేరారు.
2026–27 సంవత్సరానికి సంబంధించి జాఫ్ యూనియన్ సభ్యత్వ ప్రక్రియ, జనరల్ సెక్రెటరీ జె.వి.కె. అప్పలరాజు సభ్యులకు క్షుణ్ణంగా వివరించారు.
Comments
Loading comments...

