Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా డేగల ప్రభాకర్ జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 5:09 PM గుంటూరుGeneral
ఘనంగా డేగల ప్రభాకర్ జన్మదిన వేడుకలు - Udayam
గుంటూరులో టీడీపీ సీనియర్ నేత, అర్బన్ అధ్యక్షులు, APIDC చైర్మన్ డేగల ప్రభాకర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డేగల ప్రారంభించారు.

Comments

G
Loading comments...