Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
anji kummari Sep 01, 2026 6:32 PM మహబూబ్‌నగర్General
ఘనంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత జన్మదిన వేడుకలు - Udayam
మహబూబ్ నగర్ నేత, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ జన్మదిన వేడుకలు మంగళవారం బూత్పూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యర్యంలో పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి, పులహారాలతో శాలువాలతో ఘనంగా సన్మానించి నేతలు అందరు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మండల అధ్యక్షులు మాజీ మున్సిపాలిటీ చైర్మన్ సత్తూరు బస్వారాజ్ గౌడ్, మురళీధర్ గౌడ్, మానేమోని సత్యనారాయణ తదితరులున్నారు.

Comments

G
Loading comments...