Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా ఆర్యవైశ్య యువజన సంఘం 50వ వార్షికోత్సవం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 23, 2026 9:29 PM విశాఖపట్నంGeneral
ఘనంగా ఆర్యవైశ్య యువజన సంఘం 50వ వార్షికోత్సవం - Udayam
VSP..ఆర్యవైశ్య యువజన సంఘం 50వ వార్షిక సర్వసభ్య సమావేశం, నూతన కమిటీకి ఎన్నికలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దరి వాసవి భవన్ లోని ఆదివారం ఘనంగా జరిగింది. సమావేశంలో కొల్లూరు సూర్యారావు అధ్యక్షులుగా శ్రీ యలమర్తి గణేష్, కార్యదర్శి గా కొత్తా అరుణ్ కుమార్ కోశాధికారి గా ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సంఘం పూర్వపు అధ్యక్షులు నల్లూరి నూకరాజు తెలిపారు.

Comments

G
Loading comments...