Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విడుదలకు ముందే క్రేజ్‌

Follow Udayam on Google
Vikram Jun 16, 2026 10:38 AM జాతీయంవినోదం
విడుదలకు ముందే క్రేజ్‌ - Udayam
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ నటిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం విడుదలకు ముందే భారీ క్రేజ్ సంపాదించుకుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం జులై 9న విడుదల కానుంది. తొలి చిత్రమైనా జయకృష్ణ నటన, యాక్షన్ సీన్లలో అద్భుత పరిణతి కనబరిచారని చిత్రవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది.

Comments

G
Loading comments...