Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

GGHలో బయోమెడికల్ వేస్ట్ షెడ్ నిర్మాణం

Follow Udayam on Google
K.Venkatesh Sep 09, 2026 1:32 PM ఖమ్మంGeneral
GGHలో బయోమెడికల్ వేస్ట్ షెడ్ నిర్మాణం - Udayam
ఖమ్మం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో బయోమెడికల్ వ్యర్థాలను సురక్షితంగా నిల్వ చేసి, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేందుకు ప్రత్యేక షెడ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైద్య వ్యర్థాల వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా ఈ చర్యలు చేపట్టారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.

Comments

G
Loading comments...