వార్తలకు తిరిగి వెళ్లండి

నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీల కొనుగోలుదారులు మౌలిక వసతులు, తాగునీటి అనుమతులను విస్మరించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మధురవాడలోని ఓ సముదాయంలో బోర్లన్నీ ఎండిపోయి, బల్క్‌వాటర్ కనెక్షన్ రాకపోవడంతో నివాసితులు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది.
Comments
Loading comments...

