వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ గణేశ్‌నగర్‌లో గదిలో చిక్కుకున్న 18 నెలల బాలుడిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ఆడుకుంటూ గది తలుపు సెల్ఫ్‌లాక్ కావడంతో బాలుడు లోపలే ఉండిపోయాడు.
సమాచారంతో చేరుకున్న ఎస్‌ఎఫ్‌ఓ కె. నరేశ్‌కుమార్ నేతృత్వంలోని సిబ్బంది తలుపు తెరిచి బాలుడిని బయటకు తీసుకొచ్చారు. దీంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Loading comments...

