వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ గడుకోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం అందించిన ఉచిత షూస్, సాక్స్‌ను సర్పంచ్ సండ్ర లత శంకర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు పంపిణీ చేశారు.
విద్యార్థులు ప్రతిరోజూ యూనిఫాం, షూస్ ధరించి ఆసక్తితో పాఠశాలకు హాజరై బాగా చదువుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

