వార్తలకు తిరిగి వెళ్లండి

గడ్కోల్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం గోపాల కాల్వ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లత శంకర్, విలేజ్ కమిటీ సభ్యులు భూషణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ దేవగౌడ్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

