Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేశవపట్నంలో కేజీబీవీని సందర్శించిన జీసీడీవో

Follow Udayam on Google
రవళి దేవి Jun 24, 2026 11:47 AM కరీంనగర్General
కేశవపట్నంలో కేజీబీవీని సందర్శించిన జీసీడీవో - Udayam
కేశవపట్నంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం జీసీడీవో ఉమారాణి తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించి, విద్యార్థుల హాజరు మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల నమోదు ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ప్రత్యేక అధికారి జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...