వార్తలకు తిరిగి వెళ్లండి

గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో 7 అంతస్తుల మెన్స్ హాస్టల్ కూల్చివేతను అధికారులు ప్రారంభించారు.
ఇప్పటికే కూల్చివేసిన భవనం పక్కనే ఉన్న మరో నిర్మాణాన్ని కూడా పూర్తిగా తొలగించారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

