Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శారంశ్‌ జైన్‌పై గావస్కర్‌ విమర్శలు

Follow Udayam on Google
Sai Aug 31, 2026 3:58 PM జాతీయంక్రీడలు
శారంశ్‌ జైన్‌పై గావస్కర్‌ విమర్శలు - Udayam
శ్రీలంకతో రెండో టెస్టులో శారంశ్‌ జైన్‌ బౌలింగ్‌ అంతగా ఆకట్టుకోలేదని సునీల్‌ గావస్కర్‌ అన్నారు. అరంగేట్రం కావడంతో ఒత్తిడికి గురై ఉండొచ్చని, బౌలింగ్‌లో వైవిధ్యం కనిపించలేదని పేర్కొన్నారు. భారత్‌ బౌలింగ్‌లో ఒకే విధానం కనిపించిందని గావస్కర్‌ విమర్శించారు. కుల్దీప్‌ యాదవ్‌ లేకపోవడం కూడా ప్రభావం చూపిందని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...