వార్తలకు తిరిగి వెళ్లండి

గౌతాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన "శుభం కన్వెన్షన్" (ఫంక్షన్ హాల్)ను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) ఘనంగా ప్రారంభించారు
రిబ్బన్ కట్ చేసి హాల్‌ను పరిశీలించిన అనంతరం, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ వ్యాపారం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

