Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌరవ సీఎంశ్రీ చంద్రబాబు నాయుడు గారికి సౌత్ఎమ్మెల్యే ఘన స్వాగతం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 22, 2026 9:35 PM విశాఖపట్నంGeneral
గౌరవ సీఎంశ్రీ  చంద్రబాబు నాయుడు గారికి సౌత్ఎమ్మెల్యే  ఘన స్వాగతం - Udayam
విశాఖ పర్యటనలో భాగంగా బ్రిక్స్ సమావేశానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్ వద్ద దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేని ఆత్మీయంగా పలకరించిగా ఎమ్మెల్యే నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు మరియు అభివృద్ధి అంశాలను సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళారు

Comments

G
Loading comments...