Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Follow Udayam on Google
babu varun Sep 05, 2026 6:21 PM రాజన్న సిరిసిల్లGeneral
గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొండ నరస గౌడ్, ఉపాధ్యక్షులు పందిళ్ళ రవికాంత్, దేవ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణ్, క్యాషియర్గా సుధాకర్, సలహాదారులుగా హర్ష గౌడ్ నాగరాజు అంజాగౌడ్ వినయ్ గౌడ్ ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...