వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులు ఈ నెల 30లోగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం సూచించింది. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి గ్యాస్ సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
వినియోగదారులు తమ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఉచితంగా ఈ-కేవైసీని అప్‌డేట్ చేసుకోవచ్చు. అలాగే గ్యాస్ కంపెనీల అధికారిక యాప్ లేదా ఆన్‌లైన్ ద్వారా కూడా సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
Comments
Loading comments...

