వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.500 గడియారం వివాదంతో 1997లో మొదలైన 30 ఏళ్ల నాటి కేసును సుప్రీంకోర్టు పరిష్కరించింది. ఒకరి మరణానికి కారణమైన కేసులో నిందితులకు విధించిన శిక్షపై విచారణ జరిపింది. మిగిలిన నిందితుడు మధు అప్పటికే ఏడాదిన్నర జైలు శిక్ష అనుభవించారని, కాలం గడిచిన నేపథ్యంలో అదే సరిపోతుందని కోర్టు పేర్కొంది.
దీంతో మూడు దశాబ్దాలుగా సాగుతున్న ఈ క్రిమినల్ కేసు క్లోజ్ అయ్యింది. శిక్షను అనుభవించిన కాలంతోనే ముగింపు పలికింది.
Comments
Loading comments...

