Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గవరవరంలో గంగానమ్మ ఆలయ ఉత్సవాలు

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 2:47 PM ఏలూరుGeneral
గవరవరంలో గంగానమ్మ ఆలయ ఉత్సవాలు - Udayam
గవరవరం గ్రామదేవత శ్రీ గంగానమ్మ (ముత్యాలమ్మ) అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలను ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు ప్రత్యేక హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆధ్యాత్మిక వేత్తలను ఆహ్వానించి ప్రవచనాలు ఏర్పాటు చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

Comments

G
Loading comments...