Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీర్‌ స్నేహితుడికి వీడ్కోలు

Follow Udayam on Google
శివ కుమార్ Jul 28, 2026 9:37 PM జాతీయంక్రీడలు
గంభీర్‌ స్నేహితుడికి వీడ్కోలు - Udayam
టీమిండియా సహాయక సిబ్బందిలో మార్పులు చోటుచేసుకున్నాయి. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కటే, ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్‌ల కాంట్రాక్టులను పొడిగించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. గౌతమ్ గంభీర్‌ కోచింగ్‌ బృందంలో భాగమైన డష్కటే రెండేళ్లు సేవలందించారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో ఆయన తప్పుకుంటున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...